RPF Recruitment 2024 Notification, 4660 Vacancy, Eligibility, Online Form Telugu - AP NEWS INFO

 



RPF Recruitment 2024 Notification, 4660 Vacancy, Eligibility, Online Form Telugu - AP NEWS INFO

కోవిడ్‌ కారణంగా గత మూడేళ్లుగా రైల్వే ప్రాటిక్షన్‌  ఫోర్స్ లో నియామకాలు చేపట్టలేదు. ఈ నేవధ్యంలోనే ఈ ఏడాది భారీగా నియామకాలకు భారత రైల్వే శాఖ సిద్ధమవుతోంది, ఇందులో భాగంగానే నాలుగు వేలకుపైగా పోస్ట్‌ల భర్తీకి సన్నాహకాలు చేపడుతోంది. 


RPF Recruitment 2024 Overview
Organization Name Railway Protection Force (RPF)
Post Name RPF Constable
Total Post 4660 ( 4208 Constable + 452 SI)
Online Application Dates 15th April to 14th May 2024
Apply Mode Online
Exam Mode Online
Official Website https://rpf.indianrailways.gov.in/RPF/


Total Posts :-

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌. 4,660 పోస్ట్‌లు

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా 'సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ హోదాలలో మొత్తం 4,880 పోస్ట్‌లకు నియామకం చేపట్టనుంది. వీటిలో ఎస్‌ఐ పోస్టులు 452, కానిస్టేబుల్‌ పోస్టులు 4,208 ఉన్నాయి. 


RPF Recruitment 2024 Vacancy
Name of the Post Number of Posts
Constable 4208
Sub Inspector 452 Posts
Total 4660 Posts


అర్హతలు :

కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి,  ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి : 01.07.2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య; ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

RPF Recruitment 2024 Age Limit
Position Minimum Age Maximum Age
For Constables 18 years 25 years
For SI 20 years 25 years


category-wise age relaxation of RPF Recruitment 2024
Category Age Limit
SC/ST 5 years
OBC 3 years
PWD 10 years


వేతనం 

ఎస్‌ఐ పోస్ట్‌లకు పే లెవల్‌-8తో (రూ.5,400 రూ.1,12,400) , కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు సే లెవల్‌-8తో(రూ.21,100-రూ 69,100) "ప్రారంభ వేతనం లభిస్తుంది.


RPF Recruitment 2024 Application Fees
Category Application Fees
General and OBC Rs. 500/-
SC/ST/Female/Ex. Servicemen/EBC Rs. 250/-


120 మార్కులకు రాత పరీక్ష


ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్షను మూడు విభాగాల్లో 120 మార్కులకు నిర్వహిస్తారు. 


ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు 50 మార్కులకు, 


అర్థమెటిక్‌ 35 ప్రశ్నలు-35 మార్కులకు, 


జనరల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ ఢీజనింగ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటాయి, 


నెగిటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.


ప్రతి తప్పు సమాధానానికి 1/3 వ వంతు మార్కును తగ్గిస్తారు. 


పరీక్షకు లభించే సమయం 90 నిమిషాలు.


దరభాన్తు విధానం :  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి 


ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులు ప్రారంభం:  ఏప్రిల్ 15, 2024


ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: మే 14, 2024


వెబ్ సైట్ : Click Here




0 Comments

error: Content is protected !!