Coal India Recruitment 2024: Apply Online for 72 Medical Executive Post Telugu - AP News Info

 



Coal India Recruitment 2024 : Apply Online for 72 Medical Executive Post Telugu


కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ4) /మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈః8), సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య:  72 Posts


స్పెషాలిటీ: సర్జరీ, జనరల్‌ ఫిజిషియన్‌/మెడిసిన్‌, జి-ఓ, అనెస్తీషియా, ఆర్జోపెడిక్స్‌, పీడియాట్రీక్స్‌, సైకియాట్రీ, పాధాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ/చెస్ట్‌ సెషాలిటీ, ఆఫ్తాల్మాలజీ,రేడియాలజీ, ఈఎన్‌టీ


అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయను;  సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ4) పోస్టులకు 40 ఏళ్లు, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌/మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ3) గ్రేడ్‌ 85 ఏళ్లు మించకూడదు.


వేతనం: నెలకు సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ4)కు రూ.10,000 నుంచి రూ.2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ3)కు రూ.60,000 నుంచి రూ.1,80,000, సీనియర్‌ మెడికల్‌ అఫీసర్‌(ఈ3)కు రూ60,000 నుంచి రూ.1,80,000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(పర్శనల్‌)/ హెచ్‌వోడీ(ఈఈ), ఎగ్జిక్యూటివ్‌ ఎస్టా బీష్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, రెండో అంతస్తు, కోల్‌ ఎస్టేట్‌, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్స్‌ లిమిటెడ్‌, సివిల్‌ లైన్స్‌, నాగ్‌పూర్‌, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి .


దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.


WEB SITE :- https://www.coalindia.in/

0 Comments

error: Content is protected !!